BJP పై Vijayashanthi ఫైర్ | Vijayashanthi Remembers Osey Ramulamma With Her Aggressive Speech

A grand dharna was held at Jantar Mantar in the national capital Delhi under the auspices of the Congress party. The Congress took up the grand dharna with the demand for immediate approval of the bills passed by the state government in the Assembly and sent to the President, increasing BC reservations in education, jobs and local body elections to 42 percent in Telangana. Chief Minister Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka and PCC President Mahesh Kumar Goud participated. MLC Vijayashanti spoke at the event.

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడారు.

#vijayashanti
#congress
#bcreservation

Also Read

‘ఆ హోటల్ 820 రూమ్‌లో హీరోయిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి.. కేటీఆర్ ఏం చేశావో బయటపెట్టాలా?’ :: https://telugu.filmibeat.com/politics/congress-leader-alleges-ktr-blackmails-a-telugu-heroine-by-telephone-tapping-157905.html?ref=DMDesc

నయనతారపై విజయశాంతి పరోక్ష విమర్శలు.. బతికిపోయారు అంటూ :: https://telugu.filmibeat.com/heroine/vijayashanti-criticism-of-nayanthara-senior-actresses-words-are-going-viral-155547.html?ref=DMDesc

Arjun Son of Vyjayanthi Day 5 Collections: అర్జున్ సన్నాఫ్ వైజయంతీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే :: https://telugu.filmibeat.com/box-office/arjun-son-of-vyjayanthi-day-5-expected-box-office-collections-worldwide-155493.html?ref=DMDesc